అమరచింత: కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న మోడీ ప్రభుత్వం. సిపిఐ ఎం. కృష్ణ
వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిపిఐ నాయకులు నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి దేశంలో కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తుందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఎం. కృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మార్క్స్ భవనంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహించారు.