భార్యను చంపిన భర్తకు (మర్డర్- హత్య కేసులో) నేరస్తుడు గంగసాని శ్రీనివాస్ రెడ్డికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష, (జీవిత ఖైదు) 2,000/- రూపాయల జరిమానా,పోలీస్ స్టేషన్ చిన్నకోడూర్, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపీఎస్ మేడమ్ గారు.
Siddipet, Telangana | Jul 31, 2025