సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Aug 21, 2025
సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు, హాస్టళ్ళలో ఉంటున్న విద్యార్థులకు మంచి విద్య, భోజనము, వసతితోపాటు వారి...