డోన్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఒక వ్యక్తి మృతి
Dhone, Nandyal | Oct 23, 2025 డోన్ రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. రైలుఎక్కబోయి ఓ వ్యక్తి రైలు కింద పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీకి చెందిన సతీష్ గుంతకల్లు నుంచి కాచిగూడ వెళ్లే రైలుఎక్కకపోయి కాలుజారి రైలు కిందపడి మృత్యున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు