మార్కాపురం: పొలాల వద్దకు వెళ్లి రైతులకు ఈక్రాప్ నమోదు చేయాలని ఆదేశించిన డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసులు
India | Aug 21, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్ నందు సబ్ డివిజన్ లెవెల్ లో డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్...