జమ్మలమడుగు: కొండాపురం : సమీపంలోని చిత్రావతి నది వంతెన వద్ద రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలంలో గురువారం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పాత కొండాపురం సమీపంలోని చిత్రావతి నది వంతెన సమీపంలో రైలు కిందపడి మృతి చెందారన్నారు. అతని తల మొండం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుని ఒంటిపై పసుపు రంగు చొక్కా, బ్లూ కలర్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.