వికారాబాద్: పంటలకు ఉపయోగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు: జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం
రైతులు గంటలకు ఉపయోగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం అన్నారు మంగళవారం నవపేట మండల కేంద్రంలోని మైతాబుక్కాన్ గూడా లోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు దుకాణంలోని రికార్డులను పరిశీలించారు ఫర్టిలైజర్ దుకాణం ఎదుట మందులకు సంబంధించిన ధరలను ప్రదర్శించాలని అన్నారు