నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి కల్వర్టులు ఏర్పాటు: ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
నారాయణఖేడ్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆరు కల్వర్టులు dmfd నిధుల రూపాయలు 40 లక్షలతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి రెడ్డి తెలిపారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణ శివారులో బతుకమ్మ కుంట వద్ద కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రింగురోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.