గాజువాక: లంక గ్రౌండ్ లక్ష చీరల వినాయక విగ్రహం దర్శనం కోసం ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కోరితే దాడి చేశారు- వెల్లడించిన బాధితులు
Gajuwaka, Visakhapatnam | Sep 3, 2025
గాజువాక లంక గ్రౌండ్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లక్ష చీరల వినాయకుడి నిర్వాహకులు దర్శనం కోసం వచ్చిన భక్తులపై దాడికి...