పత్తికొండ: తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన రైతు ఉరివేసుకొని ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు
Pattikonda, Kurnool | Sep 3, 2025
తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన రంగస్వామి అనే రైతు ఉరివేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బాల నరసింహులు...