ప్రమాదకరంగా మారిన జోలాపుట్ రిజర్వాయర్, గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
Paderu, Alluri Sitharama Raju | Aug 27, 2025
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జోలపుట్టు రిజర్వాయర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రిజర్వాయర్ పరిమితి కన్నా నీటి ఉధృతి...