మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖబర్దార్. నోరు జాగ్రత్త అంటూ హెచ్చరించిన టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆది
బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అని ఇటీవల భక్త కనకదాస జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు హేయమైన వని టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మండిపడ్డారు. ఆయన సోమవారం మధ్యాహ్నం పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నారు