జిల్లాలో గర్భస్థ లింగ పిండ నిర్దారణ కొరకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలి ,కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
Eluru, Eluru | Mar 28, 2024 జిల్లాలో గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను పటిష్టంగా అమలు చేసేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గర్భస్థ లింగ పిండ నిర్దారణ నియంత్రణ చట్టంను అమలు చేయని స్కానింగ్ సెంటర్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు