వైసిపి నాయకులు పరామర్శించినycp అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
నందలూరు మండలం పొత్తపి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లంరెడ్డి రమణరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన *అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు నందలూరు మండల ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి*. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిద్దవరం గోపిరెడ్డి, గుండు మల్లికార్జున రెడ్డి, పొత్తపి ఎంపీటీసీ చంద్ర, భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్ గంగినాయుడు, గ్రీష్మంత్ రెడ్డి, ముమ్మాడిశెట్టి సుధాకర్, నారాయణ రెడ్డి, నరసారె