నారాయణ్‌ఖేడ్: భారీ వర్షాల కారణంగా వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళవద్దు: నారాయణఖేడ్లో సబ్ కలెక్టర్ ఉమా హారతి హెచ్చరిక
Narayankhed, Sangareddy | Aug 27, 2025
నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నందున వరద పంపు ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని నారాయణఖేడ్ సబ్...