కోరుట్ల: ముత్యంపేట నిజం షుగర్ ఫ్యాక్టరీ పై బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్పు కిసాన్ సెల్ అధ్యక్షులు తిరుపతి
ఈ రోజు జువ్వాడి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే నిన్న బిజెపి నాయకులు మా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది దానిని ఖండిస్తూ మెట్పల్లి మండల పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షులు పిడుగు తిరుపతిరెడ్డి కొమ్ముల సంతోష్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ కొరకు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఒకరోజు బస చేయడం జరిగింది సుగర్ ఫ్యాక్టరీ గురించి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది దీనికి సంబంధించిన బ్యాంకులో బకాయిలు 179 కోట్లు కట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడం జరిగింది 2019 ఎలక్షన్ లో భాగంగా ఎంపీ అరవింద్ నా సొంత నిధులతో షుగర్ ఫ్యాక్టరీ నిర్మిస్తానన్నారు