తాడిపత్రి: అన్నదాతల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డ తాడిపత్రి సిపిఐ నేతలు
India | Sep 8, 2025
రైతుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యా యని సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్...