నక్షత్ర నగర్ బీచ్ వద్ద కోత ముక్క పేకాట శిబిరాలపై అడవులదీవి పోలీసులు దాడులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Bapatla, Bapatla | Jul 16, 2025
అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలో నక్షత్ర నగర్ బీచ్ దగ్గరలో గల మడ అడవిలో కొత ముక్క పేకాట ఆడుతున్న పేకాట శిబిరంపై...