భువనగిరి: మరణ వాగ్మూలం పోస్ట్ కు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ డిఎస్పిని కలిసిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్రం సహాయం కోరుతూ మాజీ డిఎస్పి నలిని మరణ వాగ్మూలం పోస్ట్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సందర్భంగా మంగళవారం తెలిసిన వివరాల ప్రకారం ప్రభుత్వం తరఫున అవసరమైన వైద్య సహాయం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించక అమెరికా నలినీకి కలిసి హామీ ఇచ్చారు. నలిని ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలియజేశారు ..సర్వీస్‌కు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు .కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.