వైద్య కళాశాలలు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా 28 న వైసీపీ ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో ఉద్యమం
వైద్య కళాశాలలు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా YSRCP ఆద్వర్యంలో ఈ నెల 28 వతేది న ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి తెలియజేసారు. శనివారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొని వైద్య కళాశాలలు ప్రెవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భముగా అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ YS జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ MLA కిలివేటి సంజీవయ్య అద్వర్యంలో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలియజేసారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్