అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సిపి నేతలను బైండవర్ల పేర్లతో 3 టౌన్ కు తీసుకెళ్లిన పోలీసులు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం నగరంలోని వైయస్సార్సీపీ నాయకుల పైన బైండోవర్ చేయడం హిమమైన చర్యాన్ని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర తెలిపారు. అనంతపురం నగరంలోని గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మీడియా సమావేశం నిర్వహించారు.