కోట్లు కోట్టేసేందుకే చంద్రబాబు మెడికల్ కాలేజీకను ప్రైవేటీకరణ చేస్తున్నారనీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలాధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి మండిపడ్డారు.. మండలంలోని దామరమడుగు పంచాయతీ గుంటకట్ట వద్ద జరిగిన కోటిసంతకాల రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు..ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పధకాలను తన ఖాతాలో వేసుకునేందు