తాండూరు: సాయిపూర్ తాత గుడి వద్ద ఇటీవల గాలివానకు పడిపోయిన చెట్లను తొలగించిన విద్యుత్ అధికారులు
ఇటీవల గాలివానకు చెట్లు పడిపోవడంతో విద్యుత్ వైర్లు అంతరయం కావడంతో కరెంటు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు మాత్రం మంగళవారం విద్యుత్ అధికారులు స్పందించి చెట్టును తొలగించి కొత్త పోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు