గుర్తుతెలియని మృత దేహాన్ని గుర్తించిన నిడదవోలు పోలీసులు
నిడదవోలు ఎన్టీఆర్ కాలనీలో సోమవారం ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 35 సంవత్సరాల వయసు ఉండే ఈ వ్యక్తి లైట్ కాకి మరియు నీలం రంగు షర్టు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా చేసినము చేసి దర్యాప్తు చేస్తున్నారు.