కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోలు లాభ సాటిగా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం అసహనం వ్యక్తం చేసిన పొగాకు రైతులు
Kondapi, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో బేళ్ళ తిరస్కరణ సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....