మంత్రాలయం: కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలలో కురిసిన వర్షాలకు మంత్రాలయం వద్ద పరవళ్ళు తొక్కుతున్న తుంగభద్ర నది
Mantralayam, Kurnool | Jun 13, 2025
మంత్రాలయం:- మంత్రాలయంలో శుక్రవారం తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. 310 మీటర్ల నీటి మట్టంతో 12,000 క్యూసెక్కుల ప్రవాహం...