సిర్పూర్ టి: మోసం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించిన బెజ్జూరు ఎంపీడీవో
కాగజ్ నగర్ మండలం మోసం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బెజ్జూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన సత్యం కుటుంబ సభ్యులతో కలిసి కాగజ్నగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన బెజ్జూరు ఎంపీడీవో బండారు ప్రవీణ్ కుమార్ వెంటనే స్పందించి క్షతగాత్రులను తన వాహనంలో కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు,