నల్గొండ: మహాత్మ గాంధీ యూనివర్సిటీ బిఆర్ఎస్వి నాయకులు నవీన్ ను అరెస్టు చేసిన పోలీసులు
నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సోమవారం గవర్నర్ విష్ణుదేవ్ శర్మ పర్యటించనున్న నేపథ్యంలో బిఆర్ఎస్వి నాయకులు నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు.నవీన్ ను అరెస్టు చేసిన పోలీసులు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్భందించారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సమస్యలపై వినతిపత్రం ఖండిస్తున్నామని తెలిపారు.