విజయనగరం: లంచం ఇస్తే గానీ రెవెన్యూ సిబ్బంది పనిచేయడం లేదని వంగర సర్వ సభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం
Vizianagaram, Vizianagaram | Sep 12, 2025
విజయనగరం జిల్లా వంగర ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ సురేష్ ముఖర్జీ అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం...