దేవీపట్నం మండలంలో ప్రమాదకరస్థాయిలో గోదావరి, వ్యాపారస్తుల దుకాణాల్లోకి ప్రవేశించిన వరద నీరు
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 25, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో గోదావరి వరద ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తుంది. ఇక్కడ వ్యాపారస్తుల...