గుంటూరు: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్
Guntur, Guntur | Aug 23, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్...