ఆచంట: ఆచంట ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి కుటుంబానికి అవమానం, న్యాయం కోరుతున్న పేషంట్ కుమారుడు ఆవేదన
Achanta, West Godavari | Aug 9, 2025
ఆచంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జ్వరంతో చేరిన 65 ఏళ్ల మహిళ నాగరత్నం అనారోగ్యంతో ఉండగా, బట్టల్లో అనుకోకుండా మూత్ర విసర్జన...