రాయదుర్గం: వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు విజ్ఞప్తి
వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన ఈ విషయం పై మాట్లాడారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు