పూతలపట్టు: వివాహిత అదృశ్యంపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమో చేసిన బంగారు పాల్యం పోలీసులు
వివాహిత కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన దీపిక ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తనకు ఆరోగ్య సమస్య ఉందని హాస్పిటల్ వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించి ఎక్కడ కనిపించకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీసులు భర్త రజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై సీఐ కత్తి శ్రీనివాసులు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ సయ్యద్ దావత్ సాహెబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.