కొండపి: ఏపీ విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్ తో బేటి అయిన కొండపై టిడిపి నాయకులు ఏపీ మారీ టైం బోర్డు చైర్మన్ దావచర్ల సత్య
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేశ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జోనల్ కో-ఆర్డీనేటర్ల సమావేశంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, రాబోయే ఎన్నికల ప్రణాళికవంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉన్నారు.