నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ సుజాత ఆధ్వరంలో నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భూమి పూజ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ, లక్ష్మాపురం గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉండడంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి మగ్గు శేఖర్ తిరుపతయ్య జయరాముడు సత్యం రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు