గంజాయి బ్యాచ్ ను అరికట్టేందుకు కాకినాడ రూరల్ లో డ్రోన్ల ద్వారా నిఘ
జిల్లా ఎస్పీ ఆదేశాలతో కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం కొవ్వూరు గ్రామాలలో ఆదివారం సాయంత్రం డ్రోన్ల సాయంతో నిఘా పెట్టారు. రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గంజాయి బ్యాచ్ ని అరికట్ట ఎందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ వీరబాబు తెలిపారు. నీ తనిఖీలు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాము అన్నారు