Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Worldwaterday
Capacitybuilding
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Railsafety
No video available

వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా 93% పిల్లలకు పోలియో చుక్కలు నమోదు: డిఎంహెచ్ఓ పాల్గొన్ కుమార్

Vikarabad, Vikarabad | Mar 3, 2024
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 545 పోలియో బూత్ల ద్వారా 87,938 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశామని, 93% శాతంగా నమోదైందని జిల్లా వైద్యాధికారి పాల్వాన్ కుమార్ తెలిపారు. మరో 2 రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది గృహ సందర్శన చేసి పోలియో చుక్కలు వేసుకోకుండా ఉన్న వారికి వేస్తారన్నారు. చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలన్నారు.

MORE NEWS