మేడిపల్లి: మండలంలోని కొండాపూర్ లో ఇరువైపుల పెరిగిన కొనో కార్పస్ మొక్కలను తొలగించాని బాజాపా నాయకుల ఫిర్యాదుతో తొలగించిన అధికారులు
మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో రోడుపక్కన ఉన్న కొనికర్పస్ అనే మొక్కలు ఏపుగా పెరుగటంతో కొండాపూర్ బీజేపి శాఖ నాయకులు మొన్న అధికారులకు ఫిర్యాదు చేశారు, ఏపుగా పెరిగిన చెట్ల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున చెట్లను తొలగించి, ఆ స్తానంలో ఆక్సిజన్ వచ్చె మొక్కలను నాటాలని బిజెపి శాఖ ఫిర్యాదుతో సోమవారం సాయంత్రం అధికారులు కొండాపూర్ గ్రామంలోని చెట్లను తొలగించారు.