వలిగొండ: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం:భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
Valigonda, Yadadri | Aug 16, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని దాదాపు 3,000 మందికి రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే కుంభం...