కుల్చారం: ఆర్థిక బాధలు తాళలేక యువకుడు ఆత్మహత్య
ఆర్థిక భాదలు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొల్చారం మండలం చిన్నగన్పూర్ లో చోటు చేసుకుంది ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో ఎవరు లేని చూసి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహీనుద్దీన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్న ఘన్పూర్ గ్రామం ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి