విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి: నగరంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్
Anantapur Urban, Anantapur | Aug 25, 2025
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున...