ASF ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు పడ్డారు. శనివారం ఆసిఫాబాద్ మార్కెట్ కావడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అమాయకులనే టార్గెట్గా చేసి జేబులు కొట్టేస్తున్నారు. శనివారం ముగ్గురు దొంగలు ఆర్టీసీ బస్టాండ్ లో ఓ వ్యక్తి జేబు నుంచి పర్స్ కొట్టేశారు. దీంతో స్థానికులు గమనించి ఒకరిని పట్టుకోగా ఇద్దరు పారిపోయారు. రద్దీని చూసి బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల్లా నటిస్తున్న దొంగలు జేబులు కొట్టేస్తున్నారు