మేడ్చల్: ఉప్పల్లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఢీకొని బోల్తా పడిన సెప్టిక్ ట్యాంకర్
ఉప్పల్ ఎన్జీఆర్ఐ సమీపంలో శ్రీ అభి ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఢీకొని సెప్టిక్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కం ఓనర్ కుమార్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ట్యాంకర్ ను తొలగించి, రోడ్డుపై ట్రాఫిక్ ను ఉపనరుద్ధరించారు.