భువనగిరి: మోత్కూర్లో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన: సిఐ వెంకటేశ్వర్లు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలోని సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ వెంకటేశ్వర్లు మంగళవారం సూచించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుర్తుతెలియని నెంబర్ ల నుంచి వచ్చే ఓటిపి మెసేజ్లకు స్పందించి మోసపోవద్దని హెచ్చరించారు. ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.