గుంతకల్లు: మారెప్ప మృతికి కారణమైన వైద్యులపై కేసు నమోదు చేయాలని మృతుని కుటుంబ సభ్యులు సీఐ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు
Guntakal, Anantapur | Aug 18, 2025
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మారెప్ప మృతి చెందాడని ఆయన మృతికి కారణమైన వైద్యులపై కేసు నమోదు చేయాలని మృతుని కుటుంబ సభ్యులు...