గంగాధర నెల్లూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరనణను వ్యతిరేకిస్తూ మేము సైతం అంటూ దివ్యాంగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరనణను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చేపట్టిన నిరసన కార్యక్రమంలో మేము సైతం అంటూ పాల్గొన్న వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గా రెడ్డి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్. ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వైద్య ఆరోగ్య పరిస్థితులు ప్రజలు ఆర్థికంగా సమస్యలు