శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శైలజనాథ్
Singanamala, Anantapur | Sep 1, 2025
ఈనెల రెండో తేదీన దివంగత నేత డాక్టర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి నిర్వహిస్తున్నామని సింగనమల నియోజకవర్గం...