నరసరావుపేటలో 5 రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ MLA గోపిరెడ్డి
Narasaraopet, Palnadu | Aug 31, 2025
నరసరావుపేట 26 వార్డులోని రాజీవ్ గృహకల్ప ఇళ్ళకు 5 రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి...