పెద్దపల్లి: ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా తిరుపతి గౌడ్ ఘనంగా సన్మానించిన వాకర్స్
ఆదివారం రోజున పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుపతి గౌడ్ ని ఘనంగా సన్మానించి సత్కరించారు మార్నింగ్ వాకర్స్ సీనియర్ పాత్రికేయులైన తిరుపతి గౌడ్ సేవలు ప్రజలకు ఎంతగానో అవసరమని సమాజసేవలు నిర్వహిస్తూ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న తిరుపతి గౌడ్ కు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు మార్నింగ్ వాకర్స్ వి నేపథ్యంలో ఆయనకు ఘనంగా సన్మానించి సత్కరించారు